IPL 2019: Sanjay Manjrekar Rates Shreyas Iyer Is A Better Captain Than Kohli In IPL 2019 || Oneindia

2019-05-17 68

IPL 2019:Former Indian cricketer turned commentator and analyst, Sanjay Manjrekar has rated the likes of Rohit, Dhoni and Shreyas Iyer more than Kohli after Indian Premier League (IPL) 2019 drew curtains.
#ipl2019
#sanjaymanjrekar
#shreyasiyer
#viratkohli
#msdhoni
#rohitsharma
#dineshkarthik
#ravichandranashwin
#cricket

విరాట్ కోహ్లీ కంటే శ్రేయాస్ అయ్యరే ఉత్తమమైన కెప్టెన్‌ అని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఐపీఎల్ 12వ సీజన్‌లో ఆయా జట్ల కెప్టెన్ల ప్రదర్శన ఆధారంగా సంజయ్ మంజ్రేకర్ రేటింగ్ పాయింట్లు ఇచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంజయ్ మంజ్రేకర్ 10కి 9 మార్కులు ఇచ్చాడు.